MediaWiki:Wikibase-newproperty-summary/te

This page is a translated version of the page MediaWiki:Wikibase-newproperty-summary and the translation is 100% complete.

కొత్త లక్షణాలను, Wikidata:Property proposal వద్ద చర్చించండి. కనీసం ఒక వారం ఆగిన తరువాత మాత్రమే కొత్త లక్షణాన్ని సృష్టించండి.
అలా వేచి చూడకపోతే, లక్షణాన్ని సృష్టించే హక్కును మీ నుండి తీసేసుకోవచ్చు.

లక్షణాల సృష్టికర్తలు: ఓసారి సృష్టించాక, కొత్త లక్షణాన్ని Wikidata:List of properties లో చేర్చండి. మరిన్ని datatypes అందుబాటులో లేకపోతే కొన్ని లక్షణాలను సృష్టించలేమని గమనించండి. (Special:ListDatatypes చూడండి).
లక్షణాల పూర్తి జాబితా కోసం Special:ListProperties చూడండి. ఎక్కువగా వాడే లక్షణాల కోసం డేటాబేసు రిపోర్టులు: ప్రజారంజక లక్షణాలు.