సహాయం: విషయసూచిక

This page is a translated version of the page Help:Contents and the translation is 100% complete.
సహాయం పోర్టల్ కు స్వాగతం
వికీడేటాకు తోడ్పడే విషయంలో సహాయం అందే చోటు.
తొలి అడుగులు
పరిచయం
వికీడేటా పరిచయం
డేటా గురించి
స్ట్రక్చర్డ్ డేటా గురించి కొత్తవారి అవగాహన కోసం
వికీడేటా యాత్రలు
వికీడేటా ఎలా పనిచేస్తుందో మీకు చూపించే ఇంటరాక్టివ్ ట్యుటోరియల్స్
తరచూ అడిగే ప్రశ్నలు
తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలు
వికీడేటా పదకోశం
వికీడేటా ఉపయోగించే పరిభాష యొక్క జాబితా.
విషయ ప్రాముఖ్యత
విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు
డేటా అందుకోలు
డేటాను అందుకుని, వాడుకోవడం
వికీడేటాలో ప్రయాణం
సైటును అర్థం చేసుకుని ప్రయాణించండి
వాడుకరి ఎంపికలు
మీ వాడుకరి ఖాతాను సృష్టించడం, కాన్ఫిగరు చెయ్యడం జరుగుతోంది.
బహుభాషాయుతం
బహుభాషా మద్దతు, కంటెంటు అనువాదం
వికీడేటా క్వెరీ
డేటాను ఎలా క్వెరీ చెయ్యాలో తెలుసుకోండి
తోడ్పడండి
ఎలా తోడ్పడాలో తెలుసుకోండి
మరింత అనుభవశాలురకు
అంశాలు
వికీడేటా యొక్క ప్రాథమిక యూనిట్లైన అంశాలకు మార్గదర్శకాలు
లెక్సిస్
వికీడేటా యొక్క లెక్సిగ్రాఫికల్ యూనిట్లు, లెక్సిమ్స్ పరిచయం
లేబులు
లేబుళ్ళకు మార్గదర్శకాలు
వివరణ
వివరణలకు మార్గదర్శకాలు
మారుపేర్లు
మారుపేర్లకు మార్గదర్శకాలు
లక్షణాలు
లక్షణాలను అర్థం చేసుకోవడం
స్టేట్‌మెంట్లు
స్టేట్‌మెంట్లకు మార్గదర్శకాలు
ర్యాంకింగు
ర్యాంకింగు స్టేట్‌మెంట్ల విషయంలో సహాయం
క్వాలిఫయర్లు
క్వాలిఫయింగు స్టేట్‌మెంట్లకు మార్గదర్శకాలు
మూలాలు
మూలాల స్టేట్‌మెంట్లకు మార్గదర్శకాలు
అధికార నియంత్రణ
అధికార నియంత్రణను లింకు చేసేందుకు, తాజాకరించేందుకూ మార్గదర్శకాలు
సైటులింకులు
సైటులింకులకు మార్గదర్శకాలు
లక్షణాల నిబంధనలు
లక్షణాల నిబంధనలు వాడేందుకు మార్గదర్శకాలు
సముదాయం
సముదాయ పందిరి
వికీడేటా సముదాయ పందిరి
ప్రాజెక్టు చాట్
ప్రాజెక్టు గురించి సాధారణ చర్చ
పనిముట్లు
పనిలో మీరు వాడుకోగలిగే పనిముట్లు
నిర్వాహకులు
ప్రాజెక్టు నిర్వాహకుల గురించిన సమాచారం
అధికారులు
ప్రాజెక్టు అధికారుల గురించిన సమాచారం
అనువాద నిర్వాహకులు
ప్రాజెక్టు అనువాద నిర్వాహకుల గురించిన సమాచారం
లక్షణాల సృష్టికర్తలు
ప్రాజెక్టుకు చెందిన లక్షణాల సృష్టికర్తల గురించిన సమాచారం
బాట్ ఆపరేటర్లు
బాట్ ఖాతాలు, అనుమతి పద్ధతుల గురించిన సమాచారం
డేటాబేసు దింపుకోలు
డేటాబేసును ఎలా దింపుకోవాలో తెలిపే సమాచారం
సమాధానం లభించలేదా? live chat లోగానీ, project chat లోగానీ ఈమెయిలులోగానీ info@wikidata.org ఎవరినైనా మనిషిని అడగండి.