Template:Spam/text/te
వికీడేటాలో వ్యాపారాత్మక లింకులను, ప్రచార విషయాలనూ చేర్చవద్దు.
ఈ మధ్య మీరు సృష్టించిన పేజీ లేదా పేజీలో మీరు చేర్చిన లింకు లేదా పాఠ్యం ప్రకటన గానో, ప్రచారం గానో అనిపిస్తోంది. ఇది ఏ వికీమీడియా వికీలో కూడా ఇది ఆమోదయోగ్యం కాదు. దాన్ని చూసినవెంటనే తొలగిస్తారు. ఇలాంటి ఆమోదయోగ్యం కాని ప్రవర్తనను మీరు కొనసాగిస్తే, మీ ఖాతాను నిరోధించవచ్చు లేదా డొమైన్(ల)ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టవచ్చు. ధన్యవాదాలు,