Wikidata:Main Page/Welcome/te
వికీడేటా ఉచిత స్వేచ్ఛా జ్ఞానకోశం. దీన్ని మనుషులు, మిషన్లూ కూడా చదవగలవు.
వికీడేటా తన సోదర వికీమీడియా ప్రాజెక్టులైన వికీపీడియా, వికీసోర్సు, వికీవాయేజ్ వంటి వాటి "స్ట్రక్చర్డ్ డేటా"కు కేంద్రీకృత స్టోరేజీగా పనిచేస్తుంది.
వికీడేటా, వికీమీడియా ప్రాజెక్టులే కాక అనేక ఇతర సైట్లు, సర్వీసులకు కూడా మద్దతు ఇస్తుంది! వికీడేటా కంటెంటు స్వేచ్ఛా లైసెన్సు కింద అందుబాటులో ఉంది. దీన్ని ప్రామాణిక ఆకృతుల్లో ఎగుమతి చెయ్యవచ్చు, ఇతర ఓపెన్ డేటాసెట్లకు లింకు చెయ్యనూ వచ్చు.