వికీడేటా:తొలగింపు విధానం

This page is a translated version of the page Wikidata:Deletion policy and the translation is 58% complete.
Outdated translations are marked like this.

ఈ పేజీలో వికీడేటా యొక్క తొలగింపు విధానం ఉంది. తొలగింపు అభ్యర్ధనను Wikidata:Properties for deletion (లక్షణాల పేజీలు) వద్ద, Wikidata:Requests for deletions (ఇతర పేజీలు) వద్దా చెయ్యవచ్చు.

అంశాలను కింది సందర్భాల్లో తొలగించవచ్చు:

 • అంశం విషయ ప్రాధాన్యత ఆవశ్యకతలను అనుగుణంగా లేనపుడు.
 • అంశం విస్పష్టంగా దుశ్చర్య అని తేలినపుడు.
 • అంశంలో డేటా ఏమీ లేనపుడు/ఖాళీగా ఉన్నపుడు.
 • పైన చెప్పినవి కాక, మరేదైనా ఇంగితంతో కూడుకున్న కారణమున్నపుడు.
 • ____ పై చర్చ, తొలగింపుపై ఏకాభిప్రాయం సాధించినపుడు. అలాంటి చర్చ కనీసం ఒక వార్ంపాటు జరిగి, ___ మద్దతు పొందాలి.

అంశాలను కింది సందర్భాల్లో తొలగించరాదు:

 • అంశం మరో అంశానికి దారిమార్పు అయినపుడు.

ఇతర పేజీల తొలగింపు

ఇతర పేజీలను కింది సందర్భాల్లో తొలగించవచ్చు:

 • అంశం విస్పష్టంగా దుశ్చర్యగానీ, వ్యాపార ప్రకటన అనిగానీ తేలినపుడు.
 • వాడుకరి ఎవరైనా తమ వాడుకరి స్థలంలో తొలగింపు కోరినపుడు.
 • మామూలుగా చేసే నిర్వహణలో భాగంగా-ఉదా:కాలదోషం పట్టిన మీడియావికీ సందేశాలు.
 • ____ పై చర్చ, పేజీ తొలగింపుపై ఏకాభిప్రాయం సాధించినపుడు. అలాంటి చర్చ కనీసం ఒక వార్ంపాటు జరిగి, ___ మద్దతు పొందాలి.

అనువాదాల తొలగింపు

పేజీ అనువాదాలను పై విభాగంలో చెప్పిన కారణాలు దేనివల్లనైనా తొలగించవచ్చు. అనువాద నిర్వాహకులు నిర్వాహకులూ రెండూ అయిన వాళ్ళు ఈ తొలగింపు చెయ్యవచ్చు. నిర్వాహకులైన వారు అనువాద నిర్వాహకులు కాకపోతే, వోటింగు లేకుండానే తమకు తాము ఈ హక్కును ప్రసాదించుకోవచ్చు. ఇది అనువాద నిర్వాహకుల విధానాల పేజీలో చెప్పినట్లుగా జరగాలి.

కూర్పు తొలగింపు

Admins can delete revisions or log entries when:

 • They reveal private or personal information, including a logged out user's IP address.
 • They contain a violation of copyright.
 • They contain defamatory content.
 • They contain harassment or other personal attacks of a serious nature.

In any case where oversight is warranted, admins are strongly encouraged to revision-delete the edits in question until the oversight can be performed; however, if privacy is a concern, they should avoid using summaries that draw greater attention to the edits, and should never use summaries that reference the specific content of the page. Remember also that revision deletion actions show up in watchlists, whereas Oversight actions do not; admins are thus urged to use their discretion on a case-by-case basis, prioritizing a balance between redaction of sensitive information and not highlighting such information.