వికీడేటా:పదశాస్త్ర అంశములు

This page is a translated version of the page Wikidata:Lexicographical data and the translation is 58% complete.
a logo based on ama/𒂼 (L1) in Wikimedia colors

పదశాస్త్ర అంశాల ప్రాజెక్టు పుటకు స్వాగతం!

పదశాస్త్ర అంశం అంటే ఏమిటి?

2012లో వికీడేట మొదలైన నాటి నుంచి, ఈ బహుభాషా విజ్ఞాన పునాదికి ముఖ్యమైన పని ఏదైనా వస్తువుకు గానీ, ఏదైనా ఆలోచనకు గానీ సంబంధించిన కాన్సెప్టులను:Q-ఐటములను పొందుపరచటం. అంతే గానీ పదంని వివరించటం కాదు. 2018 నుంచి వికీడేటా ఒక కొత్త రకం అంశాన్ని భద్రపరచటం మొదలుపెట్టింది : పదాలు, పదబంధాలు మరియు వాక్యాలు, అనేక భాషల్లోనివి, అనేక భాషల్లో వివరణలతో. ఈ సమాచారాన్ని లెగ్జీం(L)(కోశాంశం), ఫార్మ్(F)(రకం) మరియు సెన్సెస్(S)(అభిప్రాయం) కొత్త రకం మూలపరిమాణాలుగా భద్రపరుస్తోంది. ఈ అంశపు వస్తునమూనాను గురించి మరింత తెలుసుకునేందుకు డాక్యుమెంటేషన్ పుటను చూడండి.

The structured description of the words will be directly connected to the concepts. It will allow editors to describe precisely all words in all languages, and will be reusable, just like the whole content of Wikidata, by multiple tools and queries—everything that the community creates to play with words. Lexicographical data can be reused on the Wikimedia projects, and can provide support for Wiktionary.

కాలరేఖ

  • 2012: first discussions about including lexicographical data into Wikidata
  • 2013–2016: many discussions with editors and developers, leading to several versions of the development plan
  • 2016: start of the development
  • 2017: continuing the development of the structure (Wikibase/Lexeme), development of several tools for Wiktionary (Sitelinks)
  • May 23rd, 2018: deployment of the first version of lexicographical data   Done
  • October 16th, 2018: enabling lexicographical data in the Query Service   Done
  • October 18th, 2018: enabling Senses   Done
  • 2018–2022: iteration of the project, maintenance

ఉపయోగకరమైన లింకులు