Wikidata:తోడ్పడండి

This page is a translated version of the page Wikidata:Contribute and the translation is 81% complete.

స్వాగతం! మీ రాక మాకెంతో సంతోషం!

వికీడేటా అంటే ఎవరైనా మార్పుచేర్పులు చెయ్యగల బహుభాషా స్ట్రక్చర్డ్ డేటాబేసు. ఈ ప్రాజెక్టు మీవంటి ప్రజల కృషిపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీరంతా కలసి పనిచేసి, డేటాను సేకరించి, నిర్వహిస్తారు.

వికీడేటాకు తోడ్పడడానికి అనేక పద్ధతులున్నాయి -డాక్యుమెంటేషన్ను మెరుగుపరచడం, అనువదించడం నుండి డేటాకు మద్దతుగా కొత్త లక్షణాలను ప్రతిపాదించడం దాకా. ఎలా పాలుపంచుకోవాలా అని మీరు ఆలోచిస్తోంటే, వివిధ పాత్రలు, కార్యక్రమాల గురించి కింద ఉన్నది చూడండి. అలాగే ప్రస్తుతం నడుస్తూ ఉన్న టాస్కుల గురించి కూడా చూడండి.

కింద ఇచ్చిన పాత్రలు మీకు సరిపోకపోయినా, లేదా మీకు ఏ విషయంపై ఆసక్తి ఉందో తెలుసుకోవడం సమస్యగా ఉంటే, వికీడేటా బృందంలో ఎవరితోనైనా మాట్లాడండి (మరీ ముఖ్యంగా లిడియాతో).

ఎడిటర్లు

అంశాల పేజీల్లోని డేటాలో మీరు నేరుగా మార్పుచేర్పులు చెయ్యవచ్చు.

స్టేట్‌మెంట్లు, క్వాలిఫయర్లు, మూలాలను చేర్చి వికీడేటా జ్ఞానకోశాన్ని మెరుగుపరచండి. వికీమీడియాఫౌండేషను ప్రాజెక్టుల కేంద్రీకృత అందుబాటుకు సహకరించేందుకు, భాష లింకులను మైగ్రేటు చెయ్యడంలో తోడ్పడండి.

ఎలా మొదలుపెట్టాలో తెలుసుకొనేందుకు, అంశాలను చేర్చడం, మార్చడం నేర్చుకోడానికి Help:Items చూడండి. లేదా Wikidata:Tours వద్ద ఏదైనా పాఠాన్ని అనుసరించండి.

సహాయం పేజీలను తాజాకరించడం, డాక్యుమెంటేషన్ను మెరుగుపరచడం. ఉదాహరణకు, ఉదాహరణలు తెరపట్టులను చేర్చడం. వికీడేటా సమూహానికి మీ తోడ్పాటు నందించేందుకు ఇవి గొప్ప మార్గాలు.

డెవలపర్లు

As a developer you can either contribute to Wikibase, the extension that powers Wikidata, directly or write things on top of it.

వికీడేటాలో పనిచేసే బాట్‌లను సృష్టించే ఆసక్తి మీకుంటే బాట్‌లు పేజీ చూడండి.

రాయబారులు

Ambassadors spread the word about Wikidata to others, answer questions about the project, and serve as educational resources for Wikidata. They encourage Wikidata collaboration on other sister projects you are active on, help update the weekly summary, or participate in Wikidata discussions on one of the mailinglists and Twitter, and provide support to other contributors on the IRC channelconnect.

If you are interested in giving a talk at a meet-up or conference or organizing a Wikidata event, Lydia Pintscher (WMDE) can provide you with slides, flyers and other material you might find useful.

ప్రాజెక్టు సభ్యులు

WikiProjects are groups of contributors who want to work together as a team to improve Wikidata. These groups often focus on a specific topic area (for example, astronomy) or a specific kind of task (for example, solving problems related to disambiguation pages). To find a WikiProject that reflects your interests or to propose a new one that doesn't yet exist, visit WikiProjects.

As a contributor to Wikipedia, Wikivoyage, Wikisource, or any other one of Wikidata's sister projects, you can give valuable input on a lot of decisions that have to be made during development and deployment. To join in planning and discussions, or to help with integration of Wikidata on sister projects, navigate to sister projects.

అనువాదకులు

అనువాదకులుగా మీరు వికీడేటాను నడిపించే వికీబేస్‌ పొడిగింతను translatewiki.net లో అనువదించవచ్చు.

అదనంగా వికీడేటా సమాచారం పేజీలను, డాక్యుమెంటేషన్ పేజీలను అనువదించవచ్చు - ఇక్కడా, మెటా లోనూ.

వికీడేటా అనువాదకులకు మరింత సమాచారం కోసం అనువాదకుల నోటీసుబోర్డును చూడండి.

డేటా స్వంతదారులు

వికీడేటాకు ఇచ్చేందుకు మీవద్ద డేటా ఉంటే, డేటా వితరణ గురించిన పేజీని చూడండి.

వికీడేటా లోకి డేటాను నేరుగా ఎంటరు చెయ్యవచ్చు. API ద్వారా బాట్‌ను నడిపి కూడా ఎక్కించవచ్చు. ఈ రెండో పద్ధతి కోసం మా API ని, బాట్‌ల పేజీలను చూడండి.